విశ్వనటుడు కమల్ హాసన్ కూతురిగా శృతి హాసన్ ఇండస్ట్రీ కి వచ్చింది. రావటంతోనే వరుసగా హిందీలో సినిమాలు చేస్తూ తరువాత తెలుగు తమిళ భాషల్లో కూడా నటించి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శృతి హాసన్ కాంబినేషన్ లో ఇప్పటివరకు మూడు సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. పవన్ శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి సినిమా గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. గబ్బర్ సింగ్ సినిమాకు ముందు శృతిహాసన్ తెలుగులో నటించిన సినిమాలేవీ హిట్ కాలేదు. గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు శృతిహాసన్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు.ఆ సినిమా తరువాత పవన్శృతి కాంబినేషన్ లో తెరకెక్కిన కాటమరాయుడు సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలవగా ఈ సినిమాలోని శృతి పాత్ర, నటనపై నెగిటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ సినిమా తరువాత కొన్నేళ్లు తెలుగు తెరకు దూరమైన శృతి హాసన్ వరుస ఆఫర్లతో మళ్లీ బిజీ అవుతుంది.

ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ అందుకున్నారు. అయితే క్రాక్ సినిమాతో శృతి హాసన్ హిట్ సాధించినా ఆ సినిమాకు శృతి పాత్ర ప్లస్ కాలేకపోయింది.ఈరోజు విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో కూడా శృతి పాత్ర తేలిపోయింది. శృతి పాత్ర సినిమాలో లేకపోతే సినిమా మరింత బాగుండేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. క్రిటిక్స్ సినిమాలో శృతి పాత్ర, నటన బాలేదంటూ అభిప్రాయపడుతున్నారు.దీంతో అటు ఫ్యాన్స్ ని మెప్పించలేక ఇటు విమర్శకులని మెప్పించలేక అనవసరంగా వకీల్ సాబ్ లో నటించి పరువు పోగొట్టుకుందని శృతి బాధ పడుతుందట..ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: