సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లు పెళ్లి చేసుకోవడం అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నార్థకంగానే ఉంటుంది.. చిన్న వయసులోనే సినిమా పరిశ్రమలోకి వచ్చి పెళ్లి చేసుకోకుండా సినిమాలు చేస్తూనే ఉంటారు.. అదృష్టం బాగుండి సినిమా అవకాశాలు వచ్చి స్టార్ హీరోయిన్ అయితే మాత్రం వారికి మూడు పదుల వయసులోనే పెళ్లి ఆలోచన వస్తుంది.. మరికొంత మంది సినిమాలు చేస్తూనే పెళ్లి చేసుకుంటారు.. ఇంకొంత మంది పెళ్లి చేసుకున్న సినిమా పరిశ్రమలకు వస్తుంటారు.. అలా మన హీరోయిన్లు చిన్నవయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ హీరోయిన్ ఎవరెవరో ఇప్పుడు చూద్దాం..

నాటి దివంగత దివ్యభారతి గారి దగ్గర నుంచి నేటి సాయేశ సైగల్ వరకు చిన్న వయసులోనే దాదాపు డజను మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు.. అఖిల్ సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన సయేశా సైగల్ తన ఇరవై ఒకటవ ఏట హీరో ఆర్య ని పెళ్లి చేసుకుంది.. వీరిది ప్రేమ పెళ్లి అవడం విశేషం.. మలయాళం లో టాప్ హీరోయిన్ గా ఉన్న నజ్రియా నజీమ్ 20 నటుడు హీరో అయినా ఫాహద్ ఫజిల్ ను పెళ్లి చేసుకుంది..  నటులు తెలుగులో సినిమాలతో బిజీగా ఉన్నారు..

అలనాటి నటి దివ్యభారతి కూడా సాజిద్ నడియావాలా పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు 18 మాత్రమే.. ఇప్పటి అమ్మ పాత్రలు చేసుకునే సీనియర్ హీరోయిన్ లక్ష్మి  కి కూడా తాను పెళ్లి చేసుకునే సమయానికి ఆమె వయసు 17.. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న జెనీలియా బాలీవుడ్ లో హీరో గా ఒక వెలుగు వెలుగుతున్న రితేష్ దేశ్ ముఖ్ ని పెళ్లి చేసుకొనే సమయానికి ఆమె వయసు 24 మాత్రమే.. అతిథి రావు హైదరి 24ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది.. కమల్ హాసన్ భార్య సారిక కమల్ హాసన్ ని పెళ్లి చేసుకునే టైంకి ఆమె వయసు 26.. బాలనటిగా ప్రేక్షకులను అలరించిన శాలిని అజిత్ ని పెళ్లి చేసుకునే సమయానికి అమ్మ వయసు 21.. శ్రీదేవి విజయ్ కుమార్ 23 ఏళ్ల వయసులో, మల్లికా శెరావత్ 23 ఏళ్ల వయసులో, రాధిక ఆప్టే 27 ఏళ్ల వయసులో,పెళ్ళిళ్ళు చేసుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: