దంగల్ సినిమా ద్వారా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి  నటిగా ఎంట్రీ ఇచ్చిన sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఫాతిమా సనా షేక్. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన దంగల్ సినిమా లో రెజ్లర్ పాత్రలో నటించింది ఫాతిమా సనా షేక్. అయితే ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలను కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ. కానీ బాలీవుడ్ లో అంతగా అదృష్టం కలిసి రాలేదు అని చెప్పాలి.


 కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా ప్రేక్షకాదరణ మాత్రం పొందలేకపోయాయి. దీంతో మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత మాత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో వరుసగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఇక బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది ఈ ముద్దుగుమ్మ.  ఈ అమ్మడు అవకాశాలు దక్కించుకోవడానికి అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు కూడా తెర లేపుతోంది.  ఇక సోషల్ మీడియా వేదికగా అప్పుడప్పుడు ఈ అమ్మడు పెట్టిన పోస్టులు కాస్త హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలిసిందే  .



 ఇకపోతే ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న దంగల్ బ్యూటీ sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ అభిమానులందరికీ షాక్ ఇచ్చింది.  తాను సామాజిక మాధ్యమాలు నుంచి వైదొలుగుతున్నాను అంటూ ఇటీవలే ప్రకటించింది ఫాతిమా సనా షేక్. ఎందుకు సామాజిక మాధ్యమాల నుంచి తప్పుకుంటుంది అనే విషయంపై మాత్రం కారణం చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్న విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలిపిన sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అందరూ జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచించింది. అయితే sana SHAIKH' target='_blank' title='ఫాతిమా సనా షేక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఫాతిమా సనా షేక్ ఎందుకు సోషల్ మీడియా నుంచి తప్పుకుంది అనే చర్చ ప్రస్తుతం మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: