
తమ అభిమానుల గురించి తెలుసుకోవాలని ప్రతి అభిమానికి కి ఉంటుంది. ఇక అందులో భాగంగానే ప్రతినెల ఎవరెవరి పుట్టిన రోజు ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు మే నెలలో పుట్టిన రోజు జరుపుకొనే టాలీవుడ్ సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం.
1).మే 1- కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో అజిత్.
2).మే-1- లవకుశ వంటి ఎన్నో సినిమాలను దర్శకత్వం వహించిన సి ఎస్ రావు జయంతి.
3). మే-2- ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే.
4). మే-4- దర్శకరత్న దాసరి నారాయణరావు.
5). మే-5- హీరోయిన్ త్రిష.
6). మే-5- హీరోయిన్ లక్ష్మీరాయ్.
7). మే-7- సీనియర్ హీరోయిన్ సితార.
8). మే-7- టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.
9). మే-8- సీనియర్ నటుడు చలపతిరావు.
10). మే-9- విజయ్ దేవరకొండ.
11). మే-9- హీరోయిన్ సాయి పల్లవి.
12). మే-10- హీరోయిన్ నమిత.
13). మే-10- హీరోయిన్,యాంకర్ శ్రీముఖి.
14). మే-10- సింగర్ సునీత.
15). మే-10- దర్శక నిర్మాత ఎమ్మెస్ రాజు.
16). మే-11- హీరో సుధీర్ బాబు.
17). మే-11- హీరో వడ్డే నవీన్.
18). మే-11- హీరోయిన్ ఆదాశర్మ.
19). మే-11- హీరోయిన్ ఆంత్రా మాలి.
20). మే-11- హీరో రాజ్ తరుణ్.
21). మే-12- దర్శకుడు చంద్ర సిద్దార్థ్
22). మే-13- సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్.
23). మే-13- బిగ్ బాస్ 2 విన్నర్-కౌశల్.
24). మే-13- బిగ్ బాస్ ఫోర్ పాటిస్పేట్ మోనాల్.
25). మే-14- హీరోయిన్ షీలా (పరుగు సినిమా).
26). మే-14- టాలీవుడ్ సీనియర్ నటి వహీదా రెహమాన్.
27). మే-15- టాలీవుడ్ హీరో ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.
28). మే-15- బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్.
29). మే-17- ప్రముఖ సింగర్ జమునారాణి.
30). మే-17- సీనియర్ నటి శాంతి కుమారి జయంతి.
31). మే-19- ప్రముఖ గాయని లీల జయంతి.
32). మే-20- పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి.
33). మే-20- టాలీవుడ్ హీరో ఎన్టీఆర్.
34). మే-20- మంచు మనోజ్.
35). మే-21- స్టార్ హీరో మోహన్ లాల్.
36). మే-21- హీరో అబ్బాస్.
37). మే-23- ఒకప్పటి టాలీవుడ్ హీరో చంద్రమోహన్.
38). మే-23- రాఘవేంద్ర రావు.
39). మే-23- ప్రముఖ దర్శకుడు నిర్మాత వై.వి.యస్.చౌదరి.
40). మే-24- ప్రముఖ దర్శకుడు దేవాకట్టా.
41). మే-25- తమిళ స్టార్ హీరో కార్తి.
42). మే.-25-సుహాసిని మణిరత్నం.
43). మే-28- ప్రముఖ సంగీత దర్శకుడు కోటి.
44). మే-28- జాతి రత్నాలు హీరోయిన్ ఫరీయా అబ్దుల్లా.
45). మే-28- నందమూరి తారక రామారావు జయంతి.
45). మే-29- ప్రముఖ గాయని ఉష.
46). మే-31- సూపర్ స్టార్ కృష్ణ.
47). మే-31- భానుచందర్.
ఇక వీరందరూ ఈ మే నెలలోనే జన్మించారు..