బాలీవుడ్ హాట్ హీరోయిన్ మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్ ల్లో విచ్చలవిడిగా ఎక్స్ పోజ్ చేస్తూ గ్లామర్ ఒలకబోస్తూ నటిస్తోంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ ఇండియన్ సినిమాల్లో కంటే హాలీవుడ్ సినిమాల్లోనే బాగా  కనిపిస్తూ హాలీవుడ్ హాట్ బాంబ్ గా పేరు దక్కించుకుంటుంది. డిస్నీ స్టార్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా అక్కడ మరింత బిజీ అయ్యి గ్లోబల్ స్టార్ గా మారిపోయింది. అంతటి స్టార్ డమ్ దక్కించుకున్న ఈ బ్యూటీ హాట్ ఫొటో షూట్స్ ఆ రేంజ్ లో లేకపోతే జనాలు ఊరుకుంటారా.. ఆమె కోట్లాది మంది సోషల్ మీడియా ఫాలోవర్స్ ఒప్పుకుంటారా చెప్పండి.అందుకే ఈ డస్కి బ్యూటీ ప్రతి ఫొటో షూట్ ను కూడా అంతకు మించి అన్నట్లుగా పిచ్చ హాట్ గా చేస్తుంది.


ఇక తాజాగా బ్లాక్ బికినీ వేసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గర హాట్ గా ఎక్స్ పోజ్ చేస్తున్న షూట్ కుర్రకారికి మరింత హీట్ ను పెంచే విధంగా ఉంది. హాలీవుడ్ హాట్ బ్యూటీలు ధరించే బికినీలు ఇంకా స్విమ్ సూట్ లను ఈ హాట్ బ్యూటీ ధరించి మరీ ఫొటో షూట్ కు ఫోజ్ లు ఇస్తుంది. ఇంతగా ఈ ముద్దుగుమ్మ హాట్ ఫొటో షూట్ కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బాంబ్ ధరించిన ఈ స్విమ్ సూట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతూ ఇంటర్నెట్ ని బాగా షేక్ చేస్తుంది.ఈ ప్రపంచ సుందరి వయసు పెరుగుతున్నా కొద్ది అందం కూడా మరింత పెరుగుతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ఈమద్య కాలంలో చేస్తున్న హాట్ ఫొటో షూట్ ఇంకా సినిమాల వల్ల ఈమె క్రేజ్ మరింతగా పెరుగుతుంది. నాలుగు పదుల వయసులో ఈ రేంజ్ లో ఎక్స్ పోజింగ్ అంటే కేవలం ప్రియాంక చోప్రాకే సాధ్యం అయ్యిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: