టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నంబర్ వన్ హీరోల రేసులో ఉన్నారని అందరికి తెలుసు.ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత ఎన్టీఆర్ రాత మారిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయని తెలుస్తుంది.

రాజీవ్ కనకాల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్టూడెంట్ నంబర్ వన్ సినిమా సమయంలోనే తారక్ తో తనకు పరిచయం ఏర్పడిందని రాజీవ్ కనకాల అన్నారట.ఎన్టీఆర్ తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయని రాజీవ్ కనకాల పేర్కొన్నారని సమాచారం.

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే పీల్చి పిప్పి చేస్తాడని చెరుకుగడను పెడితే రసం వెళ్లిపోయి పిప్పి ఏ విధంగా ఉంటుందో రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే కూడా అదే విధంగా ఉంటుందని రాజీవ్ కనకాల అన్నారని తెలుస్తుంది.ఒకరోజు జక్కన్న శ్రీనగర్ కాలనీ కెఫేలో ఉండగా ప్రొడ్యుసర్ ను కలవాలని చెప్పి ఎన్టీఆర్ తీసుకెళ్లారని ఆ తర్వాత కారుకు లాక్ వేసి చెప్పిన ప్లేస్ కు కాకుండా మరో ప్లేస్ తీసుకెళ్లారని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారట.

30 సంవత్సరాల సమయంలో 150 సినిమాలే చేయడానికి కారణం టీవీలకే ఎక్కువగా పరిమితం కావడమేనని రాజీవ్ కనకాల అన్నారట.. స్టూడెంట్ నంబర్ 1 తర్వాత 5 సినిమాల్లో ఆఫర్లు రాగా సీరియళ్ల నుంచి తప్పుకున్నానని రాజీవ్ అన్నారట.. సీరియళ్ల కోసం డే & నైట్ వర్క్ చేశానని రాజీవ్ కనకాల పేర్కొన్నారని సమాచారం.కొంతమంది కథ చెప్పి సినిమాలలోకి తీసుకునే వారు కాదని రాజీవ్ అన్నారని తెలుస్తుంది.
కొంతమంది తన రియాక్షన్ కోసం కథలు చెప్పడానికి పంపించేవారని రాజీవ్ వెల్లడించారట.తొలిసారి ఫాదర్ గా అతిథి సినిమాలో తొలిసారి నటించానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారట తనకు వచ్చిన పాత్రలలో థ్రిల్లర్ పాత్రలే ఎక్కువగా వచ్చాయని రాజీవ్ కనకాల పేర్కొన్నారని తెలుస్తుంది విశాఖ ఎక్స్ ప్రెస్ మంచి సినిమా అని రాజీవ్కా
ల అన్నారని తెలుస్తుంది మళ్ళీ ఎన్టీఆర్ సినిమాలో మంచి పాత్ర వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: