టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ హీరోలు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకొని తమదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారని తెలుస్తుంది..ఇలా వీరి నటనకు కేవలం సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు సైతం ఫ్యాన్స్ గా మారిపోతున్నారని సమాచారం.ఈ క్రమంలోని నటి అర్చన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన ఫేవరెట్ హీరో గురించి తెలియజేశారని తెలుస్తుంది..

టాలీవుడ్ లో తనకు బాగా నచ్చిన హీరోలు ప్రభాస్, పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి అంటే ఎక్కువ అభిమానం అని ప్రముఖ నటి అర్చన అన్నారని తెలుస్తుంది.. నాగార్జునతో కలిసి పని చేశాను కాబట్టి ఆయనతో కూడా మంచి సాన్నిహిత్యం ఉందని ఆమె తెలిపారని సమాచారం.ఇకపోతే చిరంజీవి గారు ఎందరికో రోల్ మోడల్ అన్న అర్చన ఆయన జీవిత ప్రయాణం చాలా మోటివేటివ్ గా ఉంటుందని ఆమె స్పష్టం చేశారని తెలుస్తుంది.. ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి మెగాస్టార్ అయ్యారని ఆమె చెప్పారట.ఆయన చాలా విషయాల్లో బయటపడకుండా చాలా గ్రేస్ ఫుల్ గా హ్యాండిల్ చేస్తారని అర్చన వివరించారని తెలుస్తుంది.. అందుకే ఆయనంటే తనకు చాలా ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారని తెలుస్తోంది.

అంతేకాకుండా ప్రభాస్ తనకు ఒక నటుడిగా బాహుబలిగా బాగా తెలుసని అర్చన అన్నారని తెలుస్తుంది.పవన్ కల్యాణ్ తనకు ఖుషి సినిమా నుంచి తెలుసని ఆమె చెప్పారని తెలుస్తుంది.ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది టాలెంటెడ్ హీరోలు ఉన్నప్పటికీ తనకు మాత్రం ఆల్టైమ్ ఫేవరెట్ హీరో చిరంజీవి గారిని ఈ సందర్భంగా ఆమె తన అభిమాన హీరో ఎవరు అనే విషయం గురించి తెలియజేశారని తెలుస్తుంది.నటి అర్చన ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 పాల్గొన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈ నటికి ఎలాంటి క్రేజీ సినిమా ఆఫర్స్ రావట్లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: