బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఒక స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత 2012 వ సంవత్సరంలో మరో స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ ను వివాహం చేసుకున్నాడు. అయితే ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ , కరీనా కపూర్ ను వివాహం చేసుకోక ముందే అమృతాసింగ్ తో వివాహం జరిగింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయి విడాకులు తీసుకున్నారు.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు సైఫ్ అలీ ఖాన్. ప్రస్తుతం వీరి వివాహ బంధం మూడు పువ్వులు..ఆరు కాయలు.. అన్నట్టుగా చాలా సంతోషంగా , సాఫీగా సాగిపోతోంది.మొదటి భార్య అమృతాసింగ్ కు ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సారా అలీ ఖాన్ తో పాటు ఇబ్రహీం లు జన్మించారు. రెండవ భార్య కరీనాకపూర్ కు  తైమూర్, జహంగీర్ లు జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం ali KHAN' target='_blank' title='సైఫ్ అలీఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీఖాన్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోతున్న విషయం కూడా తెలిసిందే. ప్రస్తుతం ఈయన బంటీ ఔర్ బబ్లీ టు సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాలో రాణి ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇకపోతే వీళ్లిద్దరూ కలసి తాజాగా కపిల్ శర్మ నిర్వహిస్తున్న ఒక టాక్ షో కి హాజరయ్యారు. ఇందులో భాగంగానే కపిల్ శర్మ .. సైఫ్అలీఖాన్ ను ఒక ప్రశ్న అడిగాడు.అదేమిటంటే.. ఎందుకు ఇలా వరుస సినిమాలు చేస్తున్నారు..? పని మీద ప్రేమతోనా లేక ఇంటి బాధ్యతలు ఎక్కువ అయ్యాయా..? అంటూ అడిగాడు.. ఇందుకు సమాధానంగా.. సినిమాలు తీయడం ఫ్యామిలీ కోసం అయితే కాదు.. ఒకవేళ నేను ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపితే.. ఇంకా పిల్లలు పుడతాతో ఏమో అని భయం తోనే వర్క్లో బిజీ అయిపోతున్నాను అంటూ చమత్కరించాడు.. ఇక ali KHAN' target='_blank' title='సైఫ్ అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సైఫ్ అలీ ఖాన్ ఇలా అనడంతో అక్కడున్న ప్రతి ఒక్కరూ నవ్వు ఆపుకోలేక పోయారు.. ఇక పోతే ఈ షోకి హాజరైన మరికొంతమంది కరీనా మిమ్మల్ని అంతలా టెంప్ట్ చేస్తోందా అంటూ కూడా సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: