తొలిసారిగా విజేత సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్.. యువ హీరో చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజను వివాహం చేసుకున్నారు. మొదటి సినిమాతోనే యావరేజ్ గా నిలదొక్కుకున్నాడు. ఇక ఆ తరువాత సినీ కథలపై ఆచితూచి అడుగు వేస్తున్నారు కళ్యాణ్.. ప్రస్తుతం ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలు హిట్ అయ్యాయి అంటే కళ్యాణ్ దేవ్ సక్సెస్ అయినట్లే అని మెగా అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ హీరో మెగా ఫ్యామిలీ కి టచ్ లో లేరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా అవ్వడానికి కారణం ఎవరో చూద్దాం.


ఇక ఆందుకు కారణం కేవలం రామ్ చరణ్ అన్నట్లుగా కూడా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తోంది. ఇక తాజాగా జరిగిన కొన్ని ఫంక్షన్ లలో తన అల్లుడు కనిపించడం లేదు. అయితే శ్రీజ కూడా కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉండేది. ఇలా చేయడం వల్ల వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా కూడా బాగా వార్తలు వినిపించాయి. కానీ ఈ విషయాలన్నిటినీ షాక్ ఇస్తూ శ్రీజా బర్త్ డే సందర్భంగా తనకి విషెస్ తెలియజేశారు కళ్యాణ్ దేవ్.

కానీ చిరంజీవి ఫ్యామిలీ కి కళ్యాణ్ దేవ్ దూరం కావడానికి రామ్ చరణ్ తోనే విభేదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇందులో నిజం ఉందో లేదో తెలియదు కానీ అభిమానులు మాత్రం.. అందరూ కలిసి ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నారు. సెక్స్ వీడియో ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి మూవీలో నటిస్తున్నారు. ఇక మరొక మూవీ కిన్నెరసాని. ఇక ఇదే కాక మరి కొన్ని సినిమాలు కూడా చేస్తూ చాలా బిజీగా ఉన్నారు కల్యాణ్. అయితే ఈ వార్తపై ఎవరు పుల్స్టాప్ పెడతానని విషయం తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: