టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ శరణ్ పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో హాట్ నెస్ తో రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె అలా రెచ్చిపోవడం చూస్తుంటే శ్రీయా నేనా ఇలా చేస్తుంది అన్నట్లు అనిపిస్తుంది. తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా టాప్ హీరోలందరితో నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా ఈ రేంజ్ లో అందాలు చూపించడం పట్ల ఆమె అభిమానులు నిర్ఘాంత పోతున్నారు. ఆమె సినిమాలు చేసే సమయంలో కూడా ఈ రేంజ్ లో గ్లామర్ ప్రదర్శించలేదు.

అలాంటిది ఇప్పుడు ఈ స్థాయిలో ఆమె అందాలు చూపించడం పట్ల అందరూ ఆశ్చర్య పోతూ ఉండగా ఆమె భర్త కూడా ఆమెకు అందాల ప్రదర్శనకు తందానా అంటూ ఆమెతో పాటు ఫోజులు ఇవ్వడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. హీరోయిన్ గా ఇప్పుడు ఆమెకు పెద్దగా సినిమా అవకాశాలు రావట్లేదు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి మంచి సినిమా అవకాశాలను అందుకుంటుంది. తొందరలోనే ఆమె తల్లి పాత్రలను కూడా పోషించి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమె కు మంచి పేరు వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముదురు అందాలు చూపించడం లో కుర్ర హీరోయిన్ ల కంటే ఎక్కువగా రెచ్చిపోతూ ఆమె వారికి గట్టి పోటీ నే ఇస్తుంది.  పొట్టి పొట్టి డ్రెస్సు లతో హాట్ హాట్ గా కనిపించే విధంగా తన పోస్టులను పెడుతుంది. అయితే ఆమె యంగ్ హీరోయిన్ లను మించి హాట్ గా కనిపిస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుందనీ చెప్పాలి. మరి ఆమె అందాలు రచ్చ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. రోజు రోజుకు తన శరీరంలోని ఒక్కో భాగాన్ని చూపించడంలో పెంచుకుంటూ పోతూ అందరి నరనరాల్లో ఉత్కంఠ రేపుతోంది. భవిష్యత్తులో ఆమె గ్లామర్ షో చేసే విషయంలో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: