బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ హాట్ డాటర్ సారా అలీఖాన్ 2018 సంవత్సరంలో హీరోయిన్ గా కేదార్ నాధ్ చిత్రంతో హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సంవత్సరం సింబ సినిమాలో నటించి కమర్షియల్ గా బ్రేక్ ను దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత వెను దిరిగి చూడకుండా కెరీర్ లో బాగా వేగంగా దూసుకు పోతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల రెండేళ్ల పాటు ఈమె కు ఎక్కువగా ఆఫర్లు దక్కలేదు. వచ్చిన అడపా దడపా సినిమాలు చేస్తూ కెరీర్ లో మరీ స్పీడ్ గా కాకున్నా కొద్దిగా ముందుకు సాగుతుంది. ఇకపై ఏడాదికి మూడు నుంచి నాలుగు సినిమాలతో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ అమ్మడు చేసిన సినిమాలు కేవలం అయిదు మాత్రమే. అయినా కూడా ఈ హాట్ బ్యూటీకి ఇంత గుర్తింపు స్టార్ డమ్ వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఆమె సోషల్ మీడియా షో అనడంలో ఎలాంటి సందేహం లేదు.


రెగ్యులర్ గా తన అందాలను ఆరబోస్తూ బికినీ షో తో కుర్రకారును రెచ్చగొట్టడం వల్లే ఈమెకు ఈ స్థాయిలో స్టార్ డమ్ అనేది దక్కింది. ఇక గత కొన్ని రోజులుగా ఈ ముద్దు గుమ్మ టూ పీస్ బికిని ఫొటోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. బికినీలో ఇప్పటి దాకా ఈ అమ్మడు పలు సందర్బాల్లో కనిపించింది. అయినా కూడా ఈ బికినీ ఫొటోలు ఆమె పై బాలీవుడ్ లో మరింతగా అభిమానం పెరిగేలా చేస్తున్నాయి అంటూ బాలీవుడ్ లో బాగా కామెంట్స్ అనేవి వస్తున్నాయి.ఈమె ఏమంటూ ఆ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిందో అప్పటి నుంచి ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యూత్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి.ఇక ఖచ్చితంగా తన స్టెప్ మదర్ కరీనా కపూర్ లాగా ఈ బ్యూటీ కూడా బాలీవుడ్ లో ఒక వెలుగు వెలగడం ఖాయంలాగా అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: