సినిమా పరిశ్రమలో ఎక్కువగా క్యాస్టింగ్ కౌచ్ అనే అంశం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం చేసిందో మనకు తెలిసిన విషయమే.. కొంతమంది సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు సైతం ఈ విషయం పై మౌనం వీడి ఒక్కసారిగా మాట్లాడడంతో ఈ విషయాలపై వివాదాలు నెలకొని ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ వాస్తవాలు అనేవి బయటకి రాలేక పోతున్నాయి.. ఇందులో ముఖ్యంగా పరిశ్రమకు చెందిన మహిళలే ఉన్నారు.. మీటూ ఉద్యమం వచ్చినప్పటికీ ఈ విషయాలపై ఇంకా అగకుండానే దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఒక యువ హీరోయిన్ కు ఎదురైన అనుభవాన్ని తెలియజేసింది.


ఇండిపెండెంట్ సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహ శర్మ ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను ఆమె తెలియజేసింది.. ఒక సినిమాలో నటించేందుకు ఆఫర్ వచ్చినప్పటికీ ఆ సినిమాలో నటించాలంటే కమిట్మెంట్ అడిగారని తెలియజేసింది.. కానీ తను లో అని చెప్పడంతో వాళ్ళు ఆ సినిమా నుంచి తీసేసి నట్లుగా ఆమె తెలియచేసింది.. ఇలా ఎన్నో పెద్ద సినిమాలలో ఆమె నటించే అవకాశాన్ని కోల్పోయాను అని తెలిపింది.. సినిమాలలో నటించడం కోసం ఎలాంటి అడ్డమైన గడ్డి తినను.. అడ్డమైన దారులు తొక్కే అంటూ తెలియజేసింది.

అయినా పరిశ్రమల్లో బలవంతాలు ఉండవు.. మన మీద మనమే ఆధారపడవలసి ఉంటుంది.. ఎంతోమంది ఆశపడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు.. అయితే ఈ హీరోయిన్ ను కమిట్మెంట్ అడిగిన వాళ్ళ పేర్లను మాత్రం తెలియజేయలేదు. ఇక పట్ల క్యాస్టింగ్ కౌచ్ లో భాగంగా పలువురు నటీనటులు కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో జూనియర్ ఆర్టిస్టులతో సహా తన బాధలను చెప్పుకున్న హీరోయిన్  పాయ* కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. ఒక నిర్మాతని కమిట్మెంట్ అడిగారని ఆమె ధైర్యంగా తెలియజేసింది.. ఇక ఈ విషయంపై సింగర్ చిన్మయి కూడా స్పందించడం జరిగింది.. ఈ విషయంపై ఎంతోమంది ఈమెకు మద్దతుగా నిలవడం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: