తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోయిన్లు చేస్తున్న సినిమాలు తక్కువ అయిన కూడా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు.ఇప్పుడు అదే పనిలో ఉన్నారు..అలా ఫెమస్ అయిన వాళ్ళు కూడా లెక్క లేనంత మంది ఉన్నారు. అందులో పూనమ్ కౌర్ కూడా ఒకటి..ఈమె చేసిన సినిమాలు తక్కువే కానీ సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది. అందుకే సోషల్ స్టార్ అయ్యింది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏదొక వార్థపై అమ్మడు స్పందించి సోషల్ మీడియా ద్వారా తానూ ఎం చెప్పాలని అనుకుంటే అది చెప్థుంది..


సోషల్ మీడియా లో రచ్చ చేసే రేంజ్‌లో పోస్ట్ చేయడం, దాన్ని వెంటనే డిలీట్ చేయడం ఆమెకు అలవాటు. ఆమె డిలీట్ చేసే క్షణాల్లోనే అది వైరల్ అవ్వడం జరిగిపోతుంది.సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయింది ఈ ముద్దుగుమ్మ.. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న అమ్మడు ప్రేక్షకులను అలరించనుంది. పూనమ్ కౌర్ ప్రధాన పాత్రలో నటించిన నాతి చరామి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ ను పెంచారు. పలు చానెల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ వస్తుంది.. ఇందులో భాగంగా తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.


అందులో భాగంగా విజయ్ దేవరకొండ గురించి సంచలన విషయాలను బయట పెట్టింది. చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించె అవకాశం వచ్చింది. కానీ, ఇంట్లో వాళ్ళకు నేను సినిమాలు చేయడం అస్సలు ఇష్టం లేదు. దాంతో ఆ ఆశలు మానుకున్నాను.కెరీర్ ఆరంభంలో విజయ్ దేవరకొండ సినిమాలోనూ ఛాన్స్ వచ్చింది. కానీ ఒప్పుకోలేదు.. అనుకోకుండా సినిమాలొ నటించె అవకాశం వచ్చింది.కొన్ని సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాను.. అయితే సినిమాలకు దూరంగా ఉండాలనుకున్న సమయంలో మా ఫ్రెండ్స్ వచ్చి నాతి చరామి గురించి చెప్పారు..కథ విని ఒకే చెప్పాను.. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను అని ఆమె అన్నారు. ఈ సినిమా అయిన అమ్మడుకు మంచి ఆఫర్లను అందిస్తుందెమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: