హ్యాపీడేస్ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ముద్దుగుమ్మ తమన్నా. ఆమెకు యూత్ లో ఎంతటి స్థాయి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ముంబై భామగా గా తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చిన ఆమె ఈనాడు ఈనాడు పరభషా అమ్మాయి అని అనుకోలేదు. ప్రేక్షకులు తెలుగింటి అమ్మాయి లాగానే ఆమెను భావించారు. అందుకే ఆమెకు అంత క్రేజ్ ఏర్పడింది. అలాగే ఆమె భారీగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఆమె పేరు వింటే చాలు ఒక రకమైన ఎనర్జీ క్రియేట్ అయ్యేది. ఎంత మంది హీరోయిన్లు ఎంత మంది తమ అందాలతో ప్రేక్షకులను పలకరించిన పలకరించి పోయిన కూడా స్పెషల్ ఐడెంటిటీ మాత్రం ఉండేది ఆమెకు.

మంచి హైట్ కత్తిలాంటి ఫిగర్ కట్టు బొట్టు ఇలా అన్ని రకాలుగా కూడా ప్రేక్షకులను ఆకర్షించే సౌందర్యంతో ఉండేది. చెప్పుకుంటూ పోతే ఆమె అందం గురించి వర్ణించటం ఎవరి తరం కాదు. అలా ఏ అవకాశం వచ్చినా చేస్తూ పాలనా ది చేయాలని కాకుండా అన్ని రకాల పాత్రలు చేస్తూ ముందుకు వెళ్లి ఇప్పుడు భారీ స్థాయి అందుకుంది. అయితే ఈ హీరోయిన్ గతం లో ల్ల కొన్ని ప్రైవేటు ఫోటోలను పెట్టింది. ఎలాంటి ఫొటోలనైనా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మార్కెట్లోకి వదులుతూ ఉంటారు.

గత ఏడాది సోషల్ మీడియా లో పెట్టిన ఫోటోలు కొన్ని వైరల్ గా మారాయి. తమన్నా ఇలా ఆంటీ లా మారిపోయింది చాలా మంది విమర్శించారు. సన్నజాజిలా మారిపోవడం పట్ల ఆమె అభిమానులు ఎంతగానో నిరాశ పడ్డారు. ఏదైనా పాత్ర కోసం ఇలా అయ్యిందా అని అనుమాన పడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మాల్దీవులకు వెళ్లిన తమన్నా అక్కడ ఈ వెకేషన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. ఇందులో తమన్నా ని చూస్తే పాత లుక్ కంటే ఏ మాత్రం మార్పులు కనిపించలేదు. పింక్ కలర్ లో కనిపించిన ఈమె ఫర్ ఫెక్ట్ బాడీ ని ఎలివేట్ చేయాలని ట్రై చేసింది కానీ ఆమె వయస్సు ఆమె శరీరం యొక్క కాంతి పై ప్రభావం చూపిస్తుంది. తమన్నా మునుపటి లా ఇప్పుడు లేదని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే తెలుగులో రెండు సినిమాలలో నటించగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ లో రెండు భారీ సినిమాలు ఆమె చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: