ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందాలతో బాగా ఆకట్టుకుంటు ఉంటుంది హీరోయిన్ ఈషా రెబ్బా. అందాల పోటీల్లో నిరూపించుకొని టాలీవుడ్లో కథానాయకిగా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈమె కెరీర్ పరంగా ప్రస్తుతం బాగానే పుంజుకుంటోంది. ఒక్కో అడుగు నెమ్మదిగా వేసినా కూడా తెలివిగా ముందుకు దూసుకు వెళుతోంది ఈషా రెబ్బా. తను ఆశించిన స్థాయిలో స్టార్డమ్ చివరకు ఈ పరుగు ఆపేల కనిపించలేదు. తెలుగు అమ్మాయిల కనిపించే రోజులు పోయి.. ప్రస్తుతం యువతకు ఎలా ఉంటే నచ్చుతుంది అలా ఉంటూ ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

ఇతర హీరోయిన్లకు ధీటుగా వరుస పోస్టులతో పెను సంచలనంగా మారుతూ ఉంటుంది.. ఈషా రెబ్బా. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన ఒక హాట్ లుక్ పోస్ట్ యువతని బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ పోస్టులో ఈషా అథ్లెటైజర్ లుక్  లో అదరగొడుతోంది. పాపులర్ బ్రాండ్ స్పోర్ట్స్ దుస్తులను ధరించి.. తన థై సొగసులన్ని ఎలివేట్ చేస్తూ కనిపిస్తోంది. తను వేసుకున్న స్పోర్ట్స్ షూ చాలా సంథింగ్ స్పెషల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటో కాస్త చాలా వైరల్ గా మారుతుంది. ఒకవేళ సినీ ఇండస్ట్రీలో కాకుండా ఈషా స్పోర్ట్స్ వైపు వెళ్లి ఉంటే సానియామీర్జా లా ఉండేది అన్నట్లుగా ఈ ఫోటో చూసిన నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఈమె కెరీర్ పరంగా విషయానికి వస్తే ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలో బాగానే మెప్పించిన ఆ తర్వాత మరే సినిమాకి కమిట్ కాలేదు. అయితే  ఈమె దగ్గరికి కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ వీటిలో చాలా సినిమాలను ప్రకటించకుండా ఉన్నట్లుగా సమాచారం. ఈషా రెబ్బా కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషలలో సైతం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తను నటిస్తున్న సినిమాల గురించి తానే స్వయంగా తెలియజేస్తుంది ఏమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: