తన మాటలతో బుల్లితెరపై ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే యాంకర్లలో లాస్య కూడా ఒకరు. ఈమె పలు టీవీ షోలలో యాంకర్ గా ఆకట్టుకున్న బిగ్ బాస్ నాలుగో సీజన్ లో పాల్గొని ప్రేక్షకులను మరింత వినోదాన్ని పంచింది. ఎప్పుడు సోషల్ మీడియా లో బిజీగా ఉండే ఈ గ్లామర్ బ్యూటీ.. తనకు సంబంధించిన ఫ్యాషనబుల్ ఫోటోలతో వీడియోలతో ఫ్యాన్స్ ను బాగా అలరిస్తూ ఉంటుంది. ఇక లాస్య తన యూట్యూబ్ ఛానల్ తో నటీనటులతో చేసే కామెడీ కూడా ఎప్పుడూ వైరల్ గా మారుతూ ఉంటుంది. తాజాగా ఆమె ఇప్పుడు ఒక ర్యాప్ వీడియో సాంగ్ పాడింది అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది వాటి గురించి పూర్తి వివరాలు చూద్దాం.


ఈ వీడియోని లాస్య savage mom అనే పేరుతో తన మొదటి మ్యూజిక్ వీడియో అండ్ యూట్యూబ్ లో షేర్ చేసింది.. ప్రపంచమంతా ఈ రోజు తల్లుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటే వీళ్ళేమో నాకు తలనొప్పిగా మారారు అంటూ తన భర్త పిల్లలను చూపిస్తు లాస్య తెలియజేసే డైలాగ్స్ ఈ వీడియోతో మొదలవుతుంది. ఆ తరువాత తన కూతురు హెడ్ ఫోన్స్ లో పాటలు వినడం చూశాను తను కూడా అలానే చేస్తుంది.


ఇక అటు తర్వాత ఇవేం పాటలే అంటూ తన కూతుర్ని ఖండిస్తూ ఉన్నప్పుడు ఇది ర్యాప్ సాంగ్స్ నీకేం తెలియదు అంటూ తన తల్లికి చెప్పడంతో లాస్య ర్యాప్ సాంగును అందుకుంటుంది. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో తనకు A టు Z అన్ని లెటర్స్ సాంగు పాడి వినిపించింది. ఏజ్ బారు అనుకోవద్దు నేను యూత్ న్యూ ఏజ్ మామ్ నేను ర్యాప్ తో సూపర్ గా పాడావు మమ్మీ అంటూ తెలియజేసింది లాస్య. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: