'దాదాపు 14-15 ఏళ్ల పాటు నేను ఫుల్ స్వింగ్ లో ఉన్నాను. అపుడు అన్నీ నాకు అనుకూలంగా ఉన్న టైం లో ఎపుడు ఏ ఒక్కరూ నాకు వ్యతిరేకంగా మాట్లాడలేదు . కానీ నాకు అవకాశాలు ఏమని తగ్గాయో కానీ అప్పటి నుంచి అన్ని నాకు వ్యతిరేకంగా మారాయి. ఇండస్ట్రీలో చాలామంది నాకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ టైంతో పాటు మారిపోతుంటారు' అంతే వారి మనసులో భావాలు కూడా అంతే ఈజీగా చేంజ్ అవుతాయి అని సీనియర్ నటుడు గోవింద అన్నారు.