కమల్ హాసన్ తాజాగా విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.ఇకపోతే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కమల్ హాసన్‌కి విక్రమ్ రూపంలో బడా హిట్ అందించాడు లోకేష్ కనగరాజ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఇక వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కమల్ హాసన్‌కి విక్రమ్ రూపంలో బడా హిట్ అందించాడు లోకేష్ కనగరాజ్. ఇకపోతే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.దీనికి గాను   దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు రూ. కోటి విలువైన లెక్సస్ సెడాన్ కారును బహుమతిగా ఇచ్చారు కమల్.

అయితే ఈ సినిమాను..... రాజ్‌ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ స్వయంగా ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఉంటుంది...కాగా  చిత్ర డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చాలా పవర్ ఫుల్ గా తెరకెక్కించారు. ఇదిలావుంటే తాజాగా లోకేష్ తనతో సినిమాలు చేయకపోయినా కూడా తన సపోర్ట్ ఏ రకంగా కావాలన్నా ఉంటుంది అని తెలిపారు.ఇకపోతే  లేటెస్ట్ గా కూడా లోకేష్ నెక్స్ట్ విజయ్ తో చేసే సినిమాకి కూడా ఏమన్నా సహకారం కావాలి అంటే అందిస్తానని తాను తెలిపారు. ఇక దీనితో ఈ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది.ఇదిలావుంటే లోకేష్ కనగారాజ్ విషయానికొస్తే..

తమిళంలో పాటు తెలుగులో వరుసగా కార్తి 'ఖైదీ మూవీతోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత విజయ్ హీరోగా తెరెక్కించిన 'మాస్టర్' మూవీతో కెవ్వు కేక పెట్టించారు.అయితే  తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమాతో హాట్రిక్ సక్సెస్ అందుకొని దక్షిణాదిలో రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత స్థానం అందుకున్నారు.అయితే విజయ్ సేతుపతి , ఫహద్ ఫాసిల్ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటించగా, తమిళ హీరో సూర్య గెస్ట్‌ రోల్‌లో అదగొట్టేసారు.అయితే   ఈ సినిమాలో కమల్‌హాసన్‌ మాజీ ‘రా’ ఏజెంట్‌గా అదరగొట్టారు. ఇక భారీ అంచనాల మధ్య జూన్ 3న విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: