బుల్లితెరపై కొన్ని సంవత్సరాల పాటు సందడి చేసిన మౌని రాయ్ ఆ తర్వాత వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంటుంది. వెండితెర పై వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కూడా సద్వినియోగం చేసుకుంటూ చాలానే కష్టపడుతోంది ఇక ఈ మధ్య కాలంలో తన ఇన్స్టాగ్రామ్లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తమ అభిమానులకు అధికారులకు చమటలు పట్టిస్తూ ఉంటోంది. ఇక హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ గానే అయినప్పటికీ.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కు ఉన్నంత క్రేజ్ ఏర్పడింది అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి.బిగ్ బాస్ తో పాటు పలు డాన్సింగ్ షో లలో కనిపించిన మౌని రాయ్ బుల్లితెరపై కూడా ఒక లేడి సూపర్ స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఇక బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఇష్టపడే నటీమణుల జాబితాలో. ఈమె హీరోయిన్ గా నటిస్తున్న సినిమాల కంటే బుల్లితెరపై కనిపించే సీరియల్స్, షోలలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. టీవీ షోలు మరియు సీరియల్స్ లో ఈమె ఉంటే అ షో లేదా సీరియల్స్ మంచి విజయాన్ని అందుకుంటాయి.మౌని రాయ్ ఐటెం సాంగుల్లో కూడా ఈ మధ్యకాలంలో అలరిస్తోంది సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో ఎక్కడా కూడా రాజీపడలేదు. తాజాగా ఈ అమ్మడు ఒళ్ళు విరుస్తూ ఉండేటు వంటి ఫోటోలు షేర్ చేయడంతో ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఒళ్ళు విరుపులతో ఈ అమ్మడి అందాలు కుర్రకారు లకు నిద్రలేకుండా చేస్తున్నాయి. మరికొంతమంది పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇక బుల్లితెరపై నాగిని సీరియల్ ద్వారా మంచి పేరును సంపాదించుకుంది మౌని రాయ్. ప్రస్తుతం బ్రహ్మాస్త్రం అనే సినిమాలో కూడా నటిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: