గత కొన్ని రోజులుగా ప్రముఖ సింగర్ ఆయన శ్రావణి భార్గవి తన పర్సనల్ యూట్యూబ్ ఛానల్ లో ఒక పాటకు సంబంధించి వీడియోని షేర్ చేసి దాంతో పలు వివాదాస్పందంగా మారింది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానించినట్లుగా ఆ పాటను కొంతమంది ఉందని తెలియజేశారు మరి కొంతమంది భక్తి పాటలోకి ప్రత్తి ఏంటి నీ సంస్కారం ఇదేనా అంటూ కూడా ఆమె పైన విమర్శలు చేయడం జరిగింది. దీంతో ఈమె ఒక్కసారిగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా తెలుస్తోంది.అయితే ఈమె చేసిన ఆల్బమ్ వీడియో పై అన్నమయ్య వంశస్థులు మరియు టిడిపి మెంబర్స్ అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో మొదట ఆమె ఆ వీడియోని సమర్ధించుకుంది. తన పాటను మరియు అందులో ఉన్న కంటెంట్ సమర్ధించుకున్న ఇమే ఇప్పుడు ఆ వివాదానికి స్వస్తి పలికే విధంగా మారిపోయింది. అన్ని వైపులా నుంచి ఈమెన విమర్శలు చుట్టుముడుతూ ఉండడంతో శ్రావణ్ భార్గవి ఆ వీడియోను డిలీట్ చేయడం జరిగింది. తన ఉద్దేశం తప్పు కాదని కేవలం ప్రజెంటేషన్ బాగుండాలని ఉద్దేశంతోనే తను అలా చేశానని మొదట చెప్పినా కూడా విమర్శలు ప్రతిరోజు ఎక్కువ అవుతూ ఉండడంతో ఆమె ఆ వీడియోని డిలీట్ చేసి అందరికీ సమాధానం చెప్పింది.

ఇక ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఈ వివాదానికి.. డిలీట్ చేసి అందరికీ సమాధానం చెప్పింది ఈ విధంగా ఈ విషయానికి చెక్ పెట్టింది. ఇక మరికొంతమంది ఈమె డిలీట్ చేసిన కూడా ఈ పని ముందె చేసి ఉంటే బాగుండేదేమో అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉంటే మరొకసారి అన్నమయ్య కీర్తనలను ఇలా అపవిత్రం చేయొద్దు శ్రావణి అన్నట్లుగా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కేవలం ఒక చిన్న వీడియో ద్వారా ఈమె చా లా పాపులరవ్వడంతో పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: