ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్.. కెరియర్ ప్రారంభంలోనే మంచి విజయాలను అందుకుంది. ఆ తర్వాత ఫ్లాప్ లతో తన కెరియర్ అంతగా సాఫీగా సాగలేదని చెప్పవచ్చు. ఇక గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే ..హాట్ సినిమాలలో కూడా నటించకుండా ఉండేది దీంతో.. ఈమెకు అవకాశాలు భారీగా తగ్గిపోయాయి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పలుమార్పులు తన కెరీర్ లో చేసుకుంది. కొన్ని నెలలుగా తన హద్దులను చెరిపివేసి ఎక్కువగా గ్లామర్ యాంగిల్ ని చూపిస్తోంది.బికినీ అందాలతో వైవిధ్యాన్ని చాటుకుంటుంది ఈ ముద్దుగుమ్మ మాల్దీవుల్లో వేదికగా బికినీ మంటలు షూర్ చేస్తోంది. ఇక తాజాగా వైట్ కలర్ కాంబినేషన్లో టూ పీస్ బికినీ దుస్తుల్ని ధరించి అభిమానులకు అగ్గి రాజేసిందని చెప్పవచ్చు. ఇక బీచ్ సైడ్ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అందాలను ప్రదర్శిస్తోంది నిన్న మొన్నటి వరకు చాలా సాంప్రదాయ పద్ధతిలో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఇప్పుడు వీటిని తోనే దర్శనమిచ్చింది. దీంతో పలువురు నటిజన్స్ సైతం పలు విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు.సాయంత్రం సంధ్య వేళ బీచ్ లో ఆంటు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలు విషయానికి వస్తే ఇటీవల విడుదలైన థాంక్యూ సినిమాలో సెకండ్ లీడింగ్ పాత్రను పోషించింది. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న ఆ సినిమా కూడా అంచనాలను అందుకోవాలని చాలా విఫలమైందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ముందు టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కూడా డిజాస్టర్ కావడం జరిగింది.. ప్రస్తుతం ఏమి చేతులు టర్కీ ఖజాన్ భాషలో ఒక సినిమాలో నటిస్తున్నది. ఇక బాలీవుడ్ లో కూడా 1920 అని ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: