ఈ రోజు నుంచి కొన్ని మూవీ లు మరియు కొన్ని వెబ్ సిరీస్ లు 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవు తున్నాయి . ఈ రోజు నుంచి 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ లు మరియు వెబ్ సిరీస్ లు ఏ డిజిటల్  ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవు తున్నాయో తెలుసు కుందాం .

షికారు ఈ సినిమా  ఈ రోజు నుండి తెలుగు భాష లో ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్  ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది . రక్షిత్ శెట్టి హీరో గా తెరకెక్కిన 7 7 7 చార్లీ మూవీ కన్నడ భాష లో ఈ రోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ వూట్ లో స్ట్రీమింగ్ అవుతుంది . జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర లో తెరకెక్కిన గుడ్ లక్ జెర్రీ మూవీ థియేటర్ లో కాకుండా నే రుగా ఈ రోజు నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుం ది. రంగ్ బాజ్ సీజన్ 3 హిందీ వెబ్ సిరీస్ ఈ రోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ జీ 5 లో స్ట్రీమింగ్ అవుతుంది . వట్టం తమిళ్ మూవీ ఈ రోజు నుండి ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది . ఇలా ఈ రోజు నుండి కొన్ని సినిమా లు మరియు వెబ్ సిరీస్ లు  ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో  స్ట్రీమింగ్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

ott