2022 వ సంవత్సరంలో ఇప్పటి వరకు ఎన్నో డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విడుదలయ్యాయి . అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టగా, మరి కొన్ని సినిమాలు మాత్రం టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మంచి విషయాలను అందుకున్నాయి .

అలా ఈ సంవత్సరం ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాలు గా నిలిచిన డబ్బింగ్ సినిమాల వివరాలు తెలుసుకుందాం . యాష్ హీరో గా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపు కున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది . శివ కార్తికేయన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్ లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది .

రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన చార్లీ 777  సినిమా టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయం సాధించింది .  కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది . కిచ్చ సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రాంత్ రోనా మూవీ టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: