టాలీవుడ్ యంగ్ హీరో లలో ఒకరైన నాగ చైతన్య గురించి ప్రత్యేకం గా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సి న అవ సరం లేదు . ఇప్పటికే నాగ చైతన్య తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక విజయవంతమైన మూవీ లలో హీరో గా నటించి తన కంటూ ఒక మంచి క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నాగ చైతన్య ఏర్పరుచు కున్నాడు .

ఇప్పటికే ఈ సంవత్స రం ప్రారంభం లో బంగార్రాజు మూవీ తో బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య , ఆ తర్వాత థాంక్యూ మరియు లాల్ సింగ్ చడ్డా మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఇందులో థాంక్యూ మూవీ ప్రేక్షకులను నిరాశ పరచ గా , లాల్ సింగ్ చడ్డా మూవీ ప్రస్తుతం థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది . ఇది ఇలా ఉంటే తాజా గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న నాగ చైతన్య కు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది .

ఆ ప్రశ్న కు నాగ చైతన్య చాలా సూటిగా  సమాధానం ఇచ్చాడు .  తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ చైతన్య కు ఫ్యూచర్ లో ఏ హీరోయిన్ తో నటించాలని అనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురయింది .  నాగ చైతన్య భవిష్యత్తు లో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తో నటించాలని అనుకుం టున్నట్లుగా సమాధానం ఇచ్చాడు . అలాగే ఆమె నటన అంటే కూడా ఎంతో ఇష్టం అని నాగ చైతన్య తెలియ జేశాడు .  ఆలియా భట్ తర్వాత ప్రియాంక చోప్రా , కరీనా కపూర్ , కత్రినా కైఫ్ లతో నటించాలని ఉంది అని నాగ చైతన్య చెప్పు కొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: