అనతి కాలంలో కుర్రాళ్లతో పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది దీపికా పిల్లి. స్టార్ యాంకర్ హోదాకు దగ్గర్లో ఉన్న దీపికా, హీరోయిన్ గా కూడా ఆమె అవకాశాలు పట్టేస్తుంది.అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా అందాల ప్రదర్శన చేస్తూ అందరి మనసులు దోచేస్తుంది.


 

తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో దీపికా మెలికలు తిరుగుతూ నడుము వంపులు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మామూలుగానే మంట పుట్టించే దీపికా స్కిన్ షోకి తెరలేపడంతో సోషల్ మీడియాలో భూకంపం వచ్చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.


 

ఒకప్పటి ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ యాంకర్ గా దూసుకుపోతుంది. దీపికా గతంలో టిక్ టాక్ వీడియోలు కూడా చేసేవారు. తన వీడియోల ద్వారా ఆమె మిలియన్స్ లో ఫ్యాన్స్ ని సంపాదించారు. అనూహ్యంగా టిక్ టాక్ ని ఇండియాలో బ్యాన్ చేయడంతో దీపికా లాంటి చాలా మంది టిక్ టాక్ స్టార్స్ నిరాశ చెందారు.

 

అయితే మెల్లగా బుల్లితెర ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం అమ్మడు దూసుకుపోతుంది. ఢీ సీజన్ 14లో దీపికా యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. యాంకర్ రష్మీతో పాటు ఢీ వేదికపై సందడి చేశారు. ఆ షో దీపికాకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది.


 

ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాల్లో దీపికా తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు. చాలా తక్కువ కాలంలో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దీపికా నటిగా కూడా మారింది.దీపికా నటించిన లేటెస్ట్ మూవీ వాంటెడ్ పండుగాడ్ ఆగష్టు 19న విడుదలైంది


 

హీరోయిన్ కావడమే దీపికా లక్ష్యం కాగా, ఆ దిశగా అడుగులు కూడా వేస్తుంది. ఆమెకు ఇప్పుడిప్పుడే అవకాశాలు మొదలవుతున్నాయి. అనసూయ, రష్మీ గౌతమ్ లాంటి యాంకర్స్ వెండితెరపై రాణిస్తున్న విషయం తెలిసిందే.

 


మరోవైపు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు కూడా ఓటీటీలకు అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో అనేక మంది తారలకు డిజిటల్ సిరీస్లు, సినిమాల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. దీపికా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో ఆఫర్స్ రావచ్చు.

 


తాజాగా హాట్ ట్రెండీ వేర్ లో దీపికా మెలికలు తిరుగుతూ నడుము వంపులు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. మామూలుగానే మంట పుట్టించే దీపికా స్కిన్ షోకి తెరలేపడంతో సోషల్ మీడియాలో భూకంపం వచ్చేసింది. ఆమె లేటెస్ట్ ఫోటోస్ తెగ వైరల్ గా మారాయి.


   

మరింత సమాచారం తెలుసుకోండి: