నిన్న మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా లేదు అని చాలామంది చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈరోజు రావడంతో ఈ సినిమా క్యాన్సిల్ అవలేదు అని తెలుస్తుంది. చాలా రోజుల తర్వాత ఈ సినిమాను తిరిగి మొదలు పెట్టబోతున్నట్లుగా ఈ చిత్ర బృందం వెల్లడించింది. దాంతో పవన్ అభిమానులలో ఎంతగానో సంతోషం కలుగుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు సినిమాలలో ఒకటి ఈ హరిహర వీరమల్లు.

క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తప్పకుండా భారీ స్థాయిలో హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు కానీ ఈ సినిమా అప్పటికప్పుడు ముందుకు వెళ్లలేకపోవడం షూటింగ్ జరుపుకోకపోవడం ఈ సినిమా ఉన్నదా అన్న అనుమానాలను కలిగిస్తుంది. చివరికి ఈ సినిమా యొక్క దర్శకుడు ఈ చిత్రం ఉంది అన్నట్లుగా క్లారిటీ ఇవ్వడం విశేషం. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడించడం మరింత విశేషం. 

దీంతో పవన్ కళ్యాణ్సినిమా తర్వాత చేయబోయే సినిమాను కూడా ఉండబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పవన్ కళ్యాణ్ చేయవలసి ఉంది అది కూడా క్యాన్సిల్ అయింది అన్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. కానీ ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం చేశారు. అంతేకాకుండా సముద్రఖని దర్శకత్వంలో కూడా ఆయన అవసరమా చేయవలసి ఉంది ఈ నాలుగు సినిమాలలో ఆయన ఎలక్షన్లలోకి ఎన్ని సినిమాలను చేసి ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. మరికొన్ని సినిమాలను కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించే విధంగా ముందుకు వెళుతున్నాడు అన్న వార్తల్లో ఎలాంటి నిజం ఉందో తెలియాల్సి ఉంది. 





మరింత సమాచారం తెలుసుకోండి: