అందాల ముద్దు గుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ,  నాగ చైతన్య హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. అలాగే సమంత తన మొదటి మూవీ తోనే తన అంద చందాలతో , నటన తో తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది.

దానితో ఈ ముద్దు గుమ్మ కు వరస సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కాయి. ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది స్టార్ హీరో ల సరసన నటించిన సమంత ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొన సాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే మూవీ లో సమంత పాత్రకు సింగర్ చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పింది.

మూవీ లోని సమంత పాత్రకు చిన్మయి శ్రీపాద డబ్బింగ్ అద్భుతంగా కుదరడంతో ఆ తర్వాత సమంత నటించిన ఎన్నో మూవీ లకు చిన్మయి శ్రీపాద డబ్బింగ్ చెప్పింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కొన్ని మూవీ లకు సమంత సొంతగా డబ్బింగ్ చెప్పు కుంటుంది. దానితో సమంత తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పుకోవడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ,  దానితో ఇకపై సమంత కు తాను డబ్బింగ్ చెప్పక పోవచ్చు అని చిన్మయి శ్రీపాద తాజాగా తెలియ జేసింది. అలాగే మరో వైపు సమంత కు తన మద్దతు ఎప్పుడు ఉంటుంది అని సింగర్ చిన్మయి శ్రీపాది వెల్ల డించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: