బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఇప్పటికే ఎన్నో బాలీవుడ్ మూవీ లలో నటించి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ గుర్తింపు ను దక్కించుకుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ నటించిన బాలీవుడ్ మూవీ లతో దేశ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అని ఇప్పటికే అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. 

కాకపోతే ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ఏ తెలుగు మూవీ కి కూడా ఓకే చెప్పినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు.  కొంత కాలం క్రితం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ మూవీలో ఈ ముద్దు గుమ్మ కు అవకాశం రాగా డేట్ లను సర్దుబాటు చేయలేక ఆ మూవీ ని ఈ ముద్దుగుమ్మ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.  లైగర్ సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది.

ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తూ వస్తున్న జాన్వి కపూర్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తన హాట్ హాట్ ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ కుర్రకారును వేడెక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా జాన్వీ కపూర్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా జాహ్న కపూర్ తన ఇన్ స్టా లో పొట్టి నిక్కర్ మరియు వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ని వేసుకొని తన హాట్ హాట్ థాయ్ అందాలు మరియు నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: