అక్కినేని నాగార్జున చిత్రం ఎంతగానో అలరిస్తుంది అనే విధమైన వార్తలు రావడం అక్కినేని అభిమానులను ఎంతగానో సంతోషపడుతుంది. ఆయన నటించిన గత చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించకపోవడంతో ఈసారి చేసే సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది. దాంతో ఎన్నో అంచనాల నడుమ చేసిన ఈ ఘోస్ట్ చిత్రం యొక్క అప్డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించడం విశేషం.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి వారిని భారీ స్థాయిలో అలరించింది. గతంలో నాగార్జున ఎప్పుడు కనబడని విధంగా ఈ సినిమాలో కనిపించడం మరింత విశేషం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం ఇప్పటికే నిర్ణయించగా ఆ సమయంలో ఇతర పెద్ద హీరోల సినిమాలు ఉండడం నిజంగా అందరిని ఎంతగానో ఆశ్చర్యం వేస్తుంది.

నాగార్జున ఎందుకు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడో అన్న ఆసక్తి కూడా అందరిలో రేకెత్తించింది. దసరా కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించిన ఈ హీరో సినిమాతో ఏ స్థాయిలో అలరిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా పై ఎంతటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి కూడా దసరా కానుకగా తన సినిమాను విడుదల చేసే విధంగా రంగం సిద్ధం చేశాడు ఆ విధంగా ఈ ఇద్దరు పెద్ద హీరోలు చాలా రోజుల తర్వాత తలబడుతూ ఉండడం ప్రేక్షకులను ఎంతగానో ఆసక్తి పరుస్తుంది. చాలా రోజుల తర్వాత వీరి ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి లో పోరు ఏర్పడింది.మరి చాలా రోజుల తర్వాత వీరిద్దరి మధ్య ఏర్పడుతున్న ఈ పోరు ఏవిధంగా ఉంటుందో చూడాలి. నాగార్జున అయితే లుక్స్ పరంగా,కంటెంట్ పరంగా చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఈ సినిమా ఆయనకు మంచి విజయాన్ని తెచ్చి పెడుతుంది అనే కాన్ఫిడెన్స్ కనపరుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: