సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా సక్సెస్ అందుకున్న హీరోయిన్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఆ విధంగా ఇటీవల కాలంలో భారీ సక్సెస్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆదరించిన హీరోయిన్ రుణాలు పేరు ప్రతి చోటా వినిపిస్తూ ఉండడం ఆమెకు మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయి అనడానికి సంకేతం గా నిలుస్తుంది అని చెప్పవచ్చు ఆమె హీరోయిన్గా నటించిన సీతారామన్ చిత్రం ప్రేక్షకులను ఎంతగా అలరించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే.

 ఈ సినిమాకు ఇంతటి స్థాయిలో విజయం దక్కిందంటే కారణం కేవలం ఈమె నటన వల్లనే అని చెప్పవచ్చు మొదట్లో ఈమె ఈ సినిమా ను ఏ విధంగా డీల్ చేస్తుందో అన్న అనుమానాలను కలిగించింది కానీ ఈ సినిమాలోని సీత పాత్రకు సరిగ్గా సరితూగిపోయి ఆ పాత్రకు వందశాతం న్యాయం చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగలిగింది ఆ విధంగా సీతారామం సినిమా విజయంలో ఎక్కువ శాతం మార్పులు అందుకున్న రుణాలు ఠాకూర్ ప్రతిభను ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటున్నారు.

 ఆమెకు సంబంధించిన సీన్లను స్టేటస్లలో పెట్టుకుంటూ ఆమె యొక్క క్రేజ్ ను తెలియపరుస్తున్నారు. అలా ఒక్క సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరిన్ని సినిమా అవకాశాలను అందుకుంటుండగా ఈమె ఇంతటిస్థాయి హీరోయిన్గా ఎదగడం నిజంగా అని చెప్పాలి మరాఠీ సినిమాల ద్వారా చిత్రపరిశ్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో చేసిన తొలి సినిమాతోనే ఇంతటి స్థాయిలో గుర్తింపు అందుకోవడం విశేషం మరి పెద్ద హీరోలే ఆమెను తమ సినిమాలో పెట్టుకోవాలని ఎదురుచూస్తున్న క్రమంలో ఏ విధంగా ఈమెకు మంచి గుర్తింపు వస్తుందో చూడాలి. త్వరలోనే ఆమె నటించబోయే రెండవ సినిమాకు సంబంధించిన ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది ఒక పెద్ద హీరోతోనే ఆమె తన తదుపరి సినిమా చేయబోతుందట మరి ఆమె ఏ సినిమాలో నటిస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: