ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన అవసరాల శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .అయితే ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీర్తి సురేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఈయన .అట్లాడుతూ...చేసే పనిలో ఆనందం లేకపోతే అది కరెక్ట్ కాదని కీర్తి సురేష్ చెప్పుకొచ్చారు. ఇక దేవానంద్ గారి గైడ్ సినిమా అంటే నాకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు. అంతేకాదు మనం హాలీవుడ్ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ చేయడం కంటే మన నేటివిటీ, మన కథలను మిస్ కాకుండా సినిమాలు చేస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.అయితే యాక్టింగ్ కు గుడ్ బై చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదని ఆయన అన్నారు.

 ఇక లీడ్ రోల్స్ ను నేను ఎక్కువగా రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయని ఆయన తెలిపారు.అంతేకాదు  మొహమాటాల వల్ల చేసిన కొన్ని సినిమాలు సైతం ఉన్నాయని అవసరాల శ్రీనివాస్ అన్నారు. అయితే ఫ్రెండ్స్ కొంతమంది సపోర్ట్ అడిగితే వాళ్ల కోసం చేయలసి వస్తుందని ఆయన తెలిపారు. ఇక నేను షార్ట్ లిస్ట్ చేసిన పుస్తకాలను ఇంకా పూర్తి చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాకుండా కోనవెంకట్ గారు మంచి రచయిత అని ఆయన కామెంట్లు చేశారు. ఇకపోతే మహానటి సినిమాలో ఎల్వీ ప్రసాద్ గారి పాత్రలో నటించానని ఆయన కామెంట్లు చేశారు.

ఇకపోతే ఆ సినిమాలో నటించడం సంతోషంగా ఫీల్ అవుతున్నానని అవసరాల శ్రీనివాస్ అన్నారు.కాగా  మహానటి సినిమాలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా కరెక్ట్ కాదని నేను అనుకున్నానని ఆయన తెలిపారు. అయితే ఇక  మహానటి పాత్రకు ఆ అమ్మాయి భలే ఫిట్ అయ్యారని తర్వాత అనిపించిందని అవసరాల శ్రీనివాస్ చెప్పుకొచ్చారు.ఇకపోతే నిహారికతో ఒక సినిమా చేశానని నాగశౌర్య అడిగానని ఆయన తెలిపారు. అంతేకాదు నేను కూడా చాలామందిని ఫేవర్స్ అడుగుతూ ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే నేను చిన్న పాత్రలలో నటించడం వల్ల నా కెరీర్ కు నష్టం లేదని ఆయన తెలిపారు.ఇక  అవసరాల శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: