మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ గ్లామరస్ నటి మానులలో ఒకరు అయిన నందితా శ్వేతా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. 

ఆ తర్వాత నందితా శ్వేత ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. నందిత శ్వేత తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువ శాతం లేడీ ఓరియంటెడ్ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాలతో ఎంత బిజీగా సమయాన్ని గడుపుతున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది. నందిత శ్వేత ఎక్కువ శాతం తన సోషల్ మీడియాలో ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా నందిత శ్వేతా కు సంబంధించిన ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు చాలా సార్లు వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మరో సారి నందిత శ్వేత తన సోషల్ మీడియా అకౌంట్ లో ట్రెడిషనల్ అండ్ క్లాస్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ లో నందితా శ్వేత పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ని ధరించి నడుముకు వడ్డానం పెట్టుకొని ,  మెడలో లాకెట్ ను వేసుకొని చాలా ట్రెడిషనల్ గా , క్లాస్ గా ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం నందితా శ్వేతా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: