వన్ నైట్ స్టార్ డమ్ సంపాధించుకున్న మలయాళ యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్  తన గ్లామర్ విందుతో రచ్చ చేస్తోంది.

లేటెస్ట్ గా పంచుకున్న పిక్స్  చాలా వైరల్ గా మారాయి.

 
కన్ను గీటుతో యూత్ ను తనవెంట తిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ డమ్ సాధించుకుని యంగ్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. కేరీర్ ప్రారంభంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది.

 
ప్రస్తుతం మరింతగా అభిమానులకు సంపాదించుకునేందుకు ఇంటర్నెట్ లోనూ రచ్చ రచ్చ చేస్తోందీ బ్యూటీ. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అభిమానులు, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

 
స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. హాట్ నెస్ తో కుర్రాళ్ల మతుపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ బ్యూటీ విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది.

 
అంతేకాకుండా బీచ్ లు, హోటల్లో ఘాటుగా అందాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు పోజులిస్తోంది.ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు మరింత స్టన్నింగ్ గా ఉన్నాయి.

 
లేటేస్ట్ పిక్స్ లో ప్రియా ప్రకాష్ వారియర్ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. ట్రెండీ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. ఎద అందాలను బిగుతైన దుస్తుల్లో బంధించి ఇబ్బంది పడుతోంది. క్లీన్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. తన కసి చూపులతో కాల్చేస్తోంది.

 
తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫొటోలు నెట్టింట బాగా వైరల్ గా మారుతున్నాయి. ఇంటర్నెట్ ఫ్యాన్స్ లోనూ గట్టిగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. క్రేజీ ఫొటోషూట్లతో మరింతగా పాపులారిటీని పెంచుకుంటోంది. చివరిగా తెలుగులో 'ఇష్క్' చిత్రంతో అలరించింది. ప్రస్తుతం కన్నడ, హిందీ, మలయాళంలో ఆరేడు సినిమాల్లో నటిస్తూ   ఎంతో బిజీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: