హాట్ అండ్ క్యూట్ గా ఉండే దీప్తి సునైనా ఏం చేసిన సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిపోతుంది. దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్  కూడా చూడ ముచ్చటగా ఉన్నాయి.
 .

క్యూట్ నెస్ క్వీన్ గా నెటిజన్ల హృదయాలు దోచుకుంటోంది దీప్తి సునైనా. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ 2లో దీప్తి సునైనా ప్రధాన కంటెస్టెంట్ గా హైలైట్  గా మారింది

బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం దీప్తి సునైనా ఇంస్టాగ్రామ్ లో తన బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ, ప్రేక్షకుల ను మెస్మరైజ్ చేస్తోంది.

 
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో  బాగ యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.

 
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది దీప్తి.

 
 దీప్తి సునైనా షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ చూడ ముచ్చటగా ఉన్నాయి. దీప్తి సునైనా బ్లాక్ అండ్ వైట్ కాబినేషన్ లో ఉన్న శారీలో మెరుపులు మెరిపించింది.

 
బెడ్ రూమ్ లో అద్దం ముందు కూర్చుని ముద్దుల మోత మోగిస్తూ రచ్చ చేస్తోంది. చిలిపి చేష్టలతో కుర్రాళ్ళని రెచ్చగొట్టేలా ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

 
కుర్రాళ్ళని ఊరించే క్యూట్ లుక్స్ తో దీప్తి సునైనా స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. ఈ ఫోజుల్లో దీప్తి సునైనాని చూడగానే మాయలో పడడం ఖాయం. అంతలా దీప్తి సునైనా తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది.

 
ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు.

 
యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.

 
దీప్తి సునైనా బిగ్ బాస్ 5 లో తన ప్రియుడు షణ్ముఖ్ విజయం కోసం సోషల్ మీడియాలో ఎంతో  గాను క్యాంపైన్ చేసింది. షణ్ముఖ్ ని గెలిపించాలని అభిమానులని కోరింది. కానీ షణ్ముఖ్ చివరకు రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. ఇదిలా ఉంటే వీరిద్దరూ విడిపోవడం అందరిని  ఆందోళనకు గురిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: