మెగాస్టార్ మా టిస్తే, జరిగి తీరా ల్సిందే. అందుకో సం పెద్దగా వె యిట్ చేయా ల్సిన పని కూడా వుండదు. ఆ విషయంలో ఆయన గొప్పతనాన్ని ఎంతలా  ప్రశంసించినా తక్కువే.
లైట్ బో య్ ద గ్గర్నుంచీ, ఏ చిన్న టెక్నీషి యన్‌నీ అస్సలు లైట్ తీసు కోరు ఆయన.

అందుకే ఆ యన మెగాస్టార్ అంతే.! చాలా మంది విషయంలో మెగా స్టార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాజాగా మరోసారి ఆయన ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. అప్పు డెప్పుడో బి గ్‌బాస్ షోకి గెస్ట్‌గా వెళ్లిన మెగాస్టార్, అందాల భామ దివికి తన సినిమాలో ఛాన్సిస్తానని మాటిచ్చారు.

బిగ్‌బాస్ బ్యూటీ దివి 'బిగ్' స్ర్కీన్ కోరిక..

ఆ మాట 'గాడ్ ఫాదర్'తో నిలబెట్టేసుకున్నారు. దివికి ఈ సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ప్రిఫర్ చేశార ట గాడ్ ఫాదర్. ఆ విష యం తాజాగా దివి చెబితేనే తెలిసింది. ఊటీ లో షూట్ చే సే సన్నివేశంలో దివి కనిపిం చ బోతోందట. చిన్న సీనే అయినా ఆయన దగ్గరుండి ఎంతో జాగ్రత్త గా చేయించారట ఆ సీన్.
మెగాస్టార్ కళ్లలో కళ్లు పెట్టి మా ట్లాడే సీన్ అట అది. ఆ క్షణం తన జీవతానికి అది చాలు.. అనుకుందట
ఇంకా ఇప్పు డిప్పు డే పె ద్ద తె రపై అవ కాశాలు దక్కించుకో వాలను కుంటున్న దివికి ఆదిలో నే  మెగాస్టా ర్‌తో నటించే ఛాన్స్ రావడం చాలా చాలా సంతోషంగా వుందని తెగ సంబరప డిపో తోంది దివి.
అక్టోబర్ 5 విజయ దశమి సంద ర్భంగా ప్రేక్షకు ల ముం దుకు రానుంది 'గాడ్ ఫాదర్'.
 
మోహన్ రాజా దర్శకత్వం  వహించిన ఈ సిని మాలో సత్య దేవ్, నయనతార, సునీల్ తదిత రులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: