బిగ్ బాస్ బ్యూటీ అరీయన గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు హర్యానా కు పెద్దగా గుర్తింపు లేదు. 

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం ఈ ముద్దు గుమ్మ అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కొని ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకుంది. ఇలా బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న హర్యానా సోషల్ మీడియాలో ఈ మధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను ఈ మొద్దు గుమ్మ పంచుకుంటుంది. అలాగే అప్పు డప్పుడు సోషల్ మీడియాలో ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ కుర్రకారును హీటెక్కిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే చాలా సార్లు బిగ్ బాస్ బ్యూటీ ఆరియన తనకు సంబంధించిన హాట్ స్క్రీన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అరియన తన సోషల్ మీడియా అకౌంట్ లో హాట్ లుక్ లో ఉన్న కొన్ని పోటోలను పోస్ట్ చేసింది.

తాజాగా అరియనా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరి పోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ,  హై హీల్స్ ను ధరించి అదిరి పోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: