'కేజీఎఫ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ  ఎవరూ అని అంటే శ్రీనిధి శెట్టి అనే చెప్పాలి మరీ . ఒక్క సినిమాతో దశ, దిశా మారిపోయాయనే చెప్పాలి శ్రీ నిధి శెట్టికి ది.

సినిమా చేస్తున్న టైమ్‌లో శ్రీనిధి శెట్టికి చాలా అవకాశాలొచ్చాయట. కానీ, కేజీఎఫ్ చాప్టర్ 1,  అండ్ కేజీఎఫ్ చాప్టర్ 2 పూర్తి చేసేంత వరకూ ఏ సినిమాకీ కమిట్ కాలేదని గతంలోనే చెప్పింది శ్రీనిధి శెట్టి. తన కమిట్మెంట్‌కి తగ్గట్లుగానే సెన్సేషనల్ విజయం అందుకుంది ఒకే ఒక్క  చిత్రం తోనే శ్రీ నిధి శెట్టి.

 
సినిమాల తో శ్రీనిధికి పనేంటీ.? ఇటీవల 'కోబ్రా' సినిమా తో ఆమె ప్రేక్షకుల్ని పలకరించిన శ్రీ నిధి శెట్టికి దారుణ మైన పరాజయం ఎదురైంది అని మన అందరికి తెలిసిందే . అయినా కానీ, సోషల్ మీడియాలో శ్రీ నిధి శెట్టికి వున్న క్రేజ్ వేరే లెవల్. సినిమాల్లో అవకాశాలొస్తున్నాయా.? లేదా.? అనే సంగతి పక్కన పెడితే, స్టార్ హీరోయిన్లకు సైతం లేనంత ఓవర్ ఫాలోయింగ్ శ్రీనిధి శెట్టికి సోషల్ మీడియాలో చూడొచ్చు మనం . అందుకు కారణం ఆమె అందమా.? అంటే అదీ కాదు. పెద్దగా ఎక్స్‌పోజింగేమీ కూడా చేసేయదు ఈ ముద్దుగుమ్మ

 
కానీ, ఎందుకో తెలీదు వీర లెవల్లో అభిమానులున్నారు శ్రీనిధి శెట్టికి. ఎట్ ఎనీ టైమ్, ఎనీ ఫోటో శ్రీ నిధి శెట్టికి నెట్టింట వేలు, లక్షల్లో లైకులూ, షేర్లూ వచ్చిపడుతుంటాయి. ఇంత క్రేజ్ వున్నప్పటికీ, శ్రీనిధి శెట్టి చేతిలో 'కేజీఎఫ్', 'కోబ్రా' తర్వాత చెప్పడానికి మరో ప్రాజెక్ట్ లేదు ఎందుకో మరి .
అయితే, సినిమాలపై తనకు అంతగా ఇంట్రెస్ట్ లేదనీ, మోడలింగ్ అంటేనే తనకు ప్రాణమనీ గతంలో పలుమార్లు సార్లు చెప్పుకొచ్చిన శ్రీనిధి శెట్టి, ఒకవేళ సినిమాల్లో ఛాన్సులు రాకపోయినా, హాయిగా మోడలింగ్ చేసుకుంటానని కాన్ఫిడెంట్‌గా చెబుతుంటుందట ఈ ముద్దుగుమ్మ. .

మరింత సమాచారం తెలుసుకోండి: