భారీ అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితం హిందీ ఇండస్ట్రీ నుండి బ్రహ్మాస్త్ర అనే మూవీ విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రన్బీర్ కపూర్ హీరో గా నటించగా  , ఆలియా భట్మూవీ లో రన్బీర్ కపూర్ సరసన హీరోయిన్ నటించింది. అయాన్ ముఖర్జీమూవీ కి దర్శకత్వం వహించగా ,  అమితా బచ్చన్ , నాగార్జున ,  మౌని రాయ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో 2 డి మరియు 3 డి వర్షన్ లలో తెరకెక్కించారు. బ్రహ్మాస్త్ర మూవీ 2 డి మరియు 3 డి వర్షన్ లలో ప్రపంచ వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ బ్రహ్మాస్త్రం మూవీ తెలుగు భాషలో కూడా విడుదల అయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే బ్రహ్మాస్త్రం మూవీ బాక్స్ ఆఫీస్ రన్ అయ్యింది.  ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

నైజాం : 6.50 కోట్లు .
సీడెడ్ : 1.46 కోట్లు .
యు ఏ : 1.51 కోట్లు .
ఈస్ట్ : 97 లక్షలు .
వెస్ట్ : 63 లక్షలు .
గుంటూర్ : 1.10 కోట్లు .
కృష్ణ : 68 లక్షలు .
నెల్లూర్ : 45 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాస్త్రం మూవీ టోటల్ గా 13.30 కోట్ల షేర్ , 26.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: