టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలావుంటే ఇక ఇటీవల ఈయన నటించిన పుష్ప ఇప్పటికీ ఎదో ఒక రికార్డును క్రియేట్ చేస్తూనే ఉంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా లో అల్లు అర్జున్ మునుపెన్నడూ కనిపించనంత ఊర మాస్ పాత్రలో కనిపించి అలరించాడు.ఇకపోతే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్. 

అంతేకాకుండా  ఇప్పటికే పుష్ప పార్ట్ 1 విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇక విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది.అంతేకాదు  అలాగే ఈ లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా జీవించేశాడని చెప్పొచు. ఇక ఆయన నటన, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ అన్ని సూపర్ గా వర్కౌట్ అయ్యాయి. ఇక పోతే ఈ తెలుగులో ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో హిందీలోనూ అదే రేంజ్ లో కలెక్షన్స్ సాధించింది.కాగా పుష్ప దెబ్బకు అక్కడ స్టార్ హీరోలు సైతం నోరెళ్లబెట్టారు. ఇక ఒక్కసారిగా సౌత్ హీరో రికార్డులు తిరగరాయడంతో అక్కడి స్టార్ హీరోలకు దిమ్మతిరిగినంత పనైంది.అయితే  పుష్ప పార్ట్ 1 తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ పై ప్రశంసలు కురిపించారు.

ఇకపోతే  ఇప్పుడు పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎదురుచూస్తున్నారు.ఇదిలా వుండగా తాజాగా బాలీవుడ్ లో స్టార్ హీరోల లు రిలీజ్ కు రెడీగా ఉన్నపటికీ పుష్ప 2 కోసమే అక్కడి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారట.అయితే  ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న టైగర్ 3 .. అలాగే షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. వీటితో పటు పుష్ప కూడా అక్కడ మోస్ట్ అవైటెడ్ మూవీగా మారింది.అంతేకాదు  తాజాగా జరిగిన ఓ సర్వేలో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ ల్లో పుష్ప2 కూడా చేరిపోయింది.ఇక  దాంతో సల్మాన్ , షారుక్ ఈ కు పోటీగా తమ క్లాష్ అవ్వకుండా ఉండేలా రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారని టాక్. అయితే మొత్తంగా మన దెబ్బకు బాలీవుడ్ బడా హీరోలు కూడా జాగ్రత్తపడాల్సి వచ్చింది.. అది పుష్ప క్రేజ్ అంటే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: