

ఇక ఒక పోస్టర్ని విడుదల చేయగా ఇందులో ఐరన్ మ్యాన్ చేయితరహాలో డిజైన్ చేయబడి ఉన్నది. ఆ పోస్టర్ లో ఎమి ఉందని చూడాలని మరికొంతమంది అభిమానులు తీవ్రంగా అసంతృప్తిని తెలియజేస్తున్నారు. కనీసం వైజయంతి వాళ్ళయినా ఏదో విధంగా ఆకట్టుకుంటారు అనుకుంటే వీరు కూడా పెద్ద కిక్కేం ఇవ్వలేదని పలువురు నేటిజెన్లు సైతం కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అది కూడా పెద్ద ప్రాజెక్టు నుంచి ఇలాంటి అప్డేట్ ఎవరూ ఊహించలేదని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఇప్పటికే ఈ సినిమా దాదాపుగా 45 శాతానికి పైగా షూటింగ్ అయిపోయిందని ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా తన ఫేస్ కనిపించే విధంగా ఏదైనా స్టిల్ విడుదల చేస్తారని అనుకోగా కేవలం ఒక ఐరన్ మ్యాన్ చేయని విడుదల చేశారని వార్తలు వినిపిస్తున్నాయి