మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ హీరోయిన్ లలో ఒకరు అయినా సోనాక్షి సిన్హా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనాక్షి సిన్హా , సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన దబాంగ్ మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకుంది. ఆ తర్వాత దబాంగ్ సిరీస్ మూవీ ల ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీ లో సోనాక్షి సిన్హా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకోవడం మాత్రమే కాకుండా ,  బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా మారిపోయింది. 

ప్రస్తుతం కూడా సోనాక్షి సిన్హా వరస బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది. సోనాక్షి సిన్హా బాలీవుడ్ లో మాత్రమే కాకుండా కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన తమిళ సినిమా లింగ లో కూడా రజనీ కాంత్ సరసన హీరోయిన్ గా నటించి ఎంతో మంది తమిళ ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.

అందులో భాగంగా తాజాగా కూడా సోనాక్షి సిన్హా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా సోనాక్షి సిన్హా తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ,  అదిరిపోయే హాట్ లుక్ లో తన   థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సోనాక్షి సిన్హా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: