మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమలలో ఒకరు అయిన ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికి అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో మాత్రమే కాకుండా 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి ప్రేక్షకులను ఈషా రెబ్బ అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ... వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంది అభిమానులు మనసు దోచుకున్న ఈషా రెబ్బ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది. 

అలాగే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తూ వస్తుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ హాట్ బ్యూటీ బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ,  బ్లాక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా రోజులు వైరల్ అయ్యాయి. 

తాజాగా కూడా ఈషా రెబ్బ తనకు సంబంధించిన అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో  పోస్ట్ చేసింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ తన ఇన్స్టా  లో ఆరెంజ్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని ,  అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి ,  డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నిటింట వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: