మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయిన అనన్య నాగల్ల గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనన్య నాగళ్ళ "మల్లేశం" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఈ మూవీ లో ఒక మధ్య తరగతికి భర్త కు భార్య పాత్రలో నటించిన ఈ ముద్దు గుమ్మ తన నటన తో తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఆ తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటించిన సినిమాల్లో చాలా వరకు క్లాస్ మరియు డీసెంట్ పాత్రలో నటించి ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇలా సినిమాల్లో క్లాస్ మరియు డీసెంట్ పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం చాలా వరకు హాట్ గా ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన అనేక హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ,  అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అనన్య నాగళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉన్న చాలా పొట్టి డ్రెస్ ను వేసుకొని , అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. 

ఆ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనన్య నాగల్ల తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో బ్లాక్ కలర్ లో చినిగిన జీన్స్ వేసుకొని , పర్పుల్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న షర్ట్ ను ధరించి ,  క్యూట్ స్మైల్ తో అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: