టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.

చాలా రోజుల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం కూడా ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , అంజలి , సునీల్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరు అయినటు వంటి దిల్ రాజు ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందిస్తూ ఉండగా ,  సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో అదిరిపోయే యాక్షన్స్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే శంకర్ తన పూర్వపు మూవీ లలో పాటలను చిత్రీకరించిన విధంగానే ఈ మూవీ లోని పాటలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యూఎస్ఏ మరియు కెనడా త్రియేటికల్ హక్కులు అమ్ముడుపోయినట్లు , ఆర్ 15 మూవీ యూఎస్ఏ మరియు కెనడా హక్కులు 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: