యాంకర్ రష్మీ.. ఈమె కేవలం యాంకర్ గానే కాకుండా సినిమాలో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. మొదటగా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీలో కి వచ్చిన రష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో సెట్ కాలేక పోయిందట.

ఇక ఈ నేపథ్యంలోనే బుల్లితెర మీద యాంకర్ గా సక్సెస్ కావడంతో యాంకర్ గానే సెటిల్ అయింది. అయితే ఈ మధ్యకాలంలో రష్మీ కొన్ని సినిమాల్లో హాట్ హాట్ పాత్రల్లో నటిస్తూ, అలాగే కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.

బుల్లితెర మీద యాంకర్ గా తన కొత్త జీవితాన్ని ప్రారంభించి ఎవరూ ఊహించిన విధంగా స్టార్ యాంకర్ గా కొనసాగుతోందట.. ఇక మళ్లీ సినిమాల్లో అవకాశాలు రావడంతో తన కోరికలు నెరవేర్చుకోవడానికి సినిమాలో హీరోయిన్ గా ట్రై చేస్తోంది. ఇక రీసెంట్ గా రష్మీ గౌతమ్ సింగర్ గీతామాధురి భర్త నందు హీరోగా నటించి న బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలయ్యి అందరినీ ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో చాలా బాగా వైరల్ గా మారింది.

అదేంటంటే రష్మీ సినిమా ప్రమోషన్స్ కి రాను అంటూ తప్పించుకొని తిరుగుతుంది అంటూ నందు ఓ వీడియో చేశాడు. ఇక ఈ వీడియో నెట్టింట్లో చాలా వైరల్ అయింది. అయితే రష్మీ నందు తో రొమాన్స్ చేయడానికి తన పారితోషకాన్ని డబుల్ చేసిందట. ఎందుకంటే నందుకి హీరో గా అంతగా క్రేజ్ లేకపోవడంతో అలాంటి హీరో తో రష్మీ బెడ్ సీన్స్ చేయడానికి చాలా డబ్బులు డిమాండ్ చేసిందట. అంతేకాదు రష్మి తన కెరియర్ లో ఎప్పుడు తీసుకొని విధంగా మొదటిసారి తన రెమ్యూనరేషన్ ని డబుల్ చేసి మూవీ మేకర్స్ కి షాక్ ఇచ్చిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది

మరింత సమాచారం తెలుసుకోండి: