దసరా పండుగ టైమ్ లో రిలీజ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ నుంచి ఈ మీద హైప్ పెరుగుతూ వచ్చింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాని సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడటం ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసింది. సంతోష్ లో తనను తాను చూసుకుంటానని నాని చెప్పడం ఆయన గొప్పదనం కాగా ఈ యంగ్ హీరోలోని టాలెంట్ కు ఈ కామెంట్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. సునైనతో చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ, నిఖులు ఫన్ ఇంటర్వ్యూ మీద హైప్ క్రియేట్ చేశాయి.ఇక తాజాగా మా సినిమా మీకు తెలుసా అంటూ నేరుగా ప్రేక్షకుల దగ్గరకే వెళ్లి వాళ్లలో ఎంత క్యూరియాసిటీ తీసుకొచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు హీరో సంతోష్ శోభన్.