తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటువంటి శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న శివ కార్తికేయన్ తాజాగా ప్రిన్స్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. మరియా ర్యాబోషప్కా  ఈ మూవీ లో శివ కార్తికేయన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కే వీ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషలలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించింది.

దానితో ఈ మూవీ కి భారీ మొత్తం లో కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభించడం లేదు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  శివ కార్తికేయన్ "మావీరన్" అనే తమిళ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని మహావీరుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మూవీ యూనిట్ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. 

మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి సునీల్ నటించబోతున్నాట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి మహావీరుడు మూవీ తో సునీల్ తమిళ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి. ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: