మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ఇషా రేబ్బ ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈషా రెబ్బ  ఇప్పటికే అనేక మూవీ లలో , అనేక పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించింది.  ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా అనేక సార్లు ఈశా రేబ్బా కు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. 

అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈషా రెబ్బ వైట్ కలర్ లో ఉన్న డ్రెస్ ను ధరించి తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈషా రెబ్బ పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయ్యాయి. తాజాగా కూడా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

ఈషా రేబ్బా తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో బ్లాక్ కలర్ లో డిఫరెంట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబందించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు ఈ హాట్ బ్యూటీ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: