దర్శకత్వ వహించిన మొట్ట మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న తెలుగు దర్శకులు ఎవరో తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి "స్టూడెంట్ నెంబర్ 1" మూవీతో దర్శకుడుగా కెరియర్ ను మొదలుపెట్టాడు. ఈ మూవీ తోనే రాజమౌళి బ్లాక్ బస్టర్ విజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటు వంటి సుకుమార్ "ఆర్య" మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు.  ఈ మూవీ తోనే సుకుమార్ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి "అలా మొదలైంది" మూవీ తో డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకుంది. కొరటాల శివ "మిర్చి" మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టి , మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన బుచ్చిబాబు మొదటి మూవీ తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. నిన్ను కోరి మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టిన శివ నిర్మాణ మొదటి మూవీ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

పెళ్లి చూపులు మూవీ తో డైరెక్టర్ గా కెరియర్ ను మొదలు పెట్టిన తరుణ్ భాస్కర్ మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. కొత్త బంగారు లోకం మూవీ తో దర్శకుడిగా కెరీర్ ను మొదలు పెట్టిన శ్రీకాంత్ అడ్డాల మొదటి మూవీ తోనే విజయం అందుకున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ "నువ్వే నువ్వే" మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయం అందుకున్నాడు. కృష్ణవంశీ గులాబీ మూవీ తో కెరియర్ ను మొదలు పెట్టి మంచి విజయం అందుకున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ "బొమ్మరిల్లు" మూవీ తో కెరీర్ ను మొదలు పెట్టి మంచి విజయం అందుకున్నాడు. సందీప్ రెడ్డి వంగ "అర్జున్ రెడ్డి" మూవీ తో కెరియర్ ను మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నాడు. వీరితో పాటు మరి కొంత మంది దర్శకులు మొదటి మూవీ తోనే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న వారు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: