మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటు వంటి కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో తెలుగు లో మల్లీశ్వరి , అల్లరి పిడుగు వంటి మూవీ లలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి అనేక విజయాలను బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే కత్రినా కైఫ్ కి పెళ్లి కూడా అయింది. పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో నటిస్తోంది. అలాగే కత్రినా కైఫ్ కు పెళ్లి తర్వాత కూడా అదిరిపోయే రేంజ్  ఉన్న క్రేజీ మూవీ ల నుండి అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ రెమ్యూనరేషన్ ను ఒక్కో మూవీ కి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కత్రినా కైఫ్ ఒక్కో మూవీ కి తీసుకుంటున్నంత రేమ్యునరేషన్ బాలీవుడ్ లో ఇంకా ఏ హీరోయిన్ కూడా తీసుకోవడం లేదు అని తెలుస్తుంది.

ప్రస్తుతం కత్రినా కైఫ్ ఒక్కో మూవీ కి ఏకంగా 12 కోట్ల రెమ్యూనిరేషన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజ్ ఉన్న నటి మనులలో ఒకరు అయినటు వంటి ఐశ్వర్య రాయ్ ఒక్కో మూవీ కి కేవలం 10 కోట్ల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటూ ఉంటే , ఐశ్వర్య రాయి కంటే 2 కోట్ల రెమ్యూనరేషన్ ను ఎక్కువ తీసుకుంటూ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం కత్రినా కైఫ్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటీమణులలో టాప్ పొజిషన్ లో నిలిచినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: